జనం న్యూస్ 25జూన్ పెగడపల్లి ప్రతినిధి.
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికేపల్లి గ్రామంలో వికాసిత్ భారత్, భారత్ ప్రధాని నరేంద్ర మోడీ 11 సంవత్సరాల సుపరిపాలనలో భాగంగా , కేంద్ర ప్రభుత్వ పథకాలనుప్రజలకు,వివరిస్తూ కరపత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం కొచ్చేరువు గుట్ట ఆంజనేయస్వామి దేవాలయం ఆవరణంలో మొక్కలు నాటడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గంగుల కొమురెల్లి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చింతకింది అనసూర్య,ప్రధాన కార్యదర్శులు, కొత్తూరి బాబు, షేర్ అంజన్న, పెంట నరేందర్,పోరెడ్డి మల్లేశం, తడగొండ అంజన్న, కాసెట్టి రాజు,మన్నే రమేష్, జూపాక రాజశేఖర్,కంటం లక్ష్మీరాజం,కోమాకుల సురేష్, బాలుసాని భాస్కర్, బాలుసాని సురేష్, చెన్నూరి రాజేందర్, గ్రామ ప్రజలు, నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.