జనం న్యూస్ జూన్ 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని ఆరేపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ఆరుగురు ముగ్గులు పోసుకున్నారు ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో హౌసింగ్ ఏఈ గ్రామ కార్యదర్శి సుల్తానా బేగం ఆధ్వర్యంలో ముగ్గు పోసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ నాయకులు దామర కొండ కొమురయ్య నాగల గాని వీరన్న వాడి కళ్ళ జ్యోతి గుండారపు బుచ్చిరెడ్డి వల్లపు మౌనిక ఇందిరమ్మ లబ్ధిదారులు పాల్గొన్నారు....