జనం న్యూస్ జూన్(24) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం
కరివిరాల కొత్తగూడెం గ్రామంలోని రైతు వేదికలో రైతులందరికీ రైతు భరోసా అందిన సందర్భంగా రైతుల ఆనందోచావా సంబరాల కార్యక్రమం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న సందర్భంగా మంగళవారం నాడు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ రైతులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం వీక్షించినాడు. ఈ కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.