నిలిచి పోయిన జియో సేవాలు
జనం న్యూస్, జూన్ 24, కొల్లూర్ గ్రామం, ఝరాసంగం మండలం ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి చింతలగట్టు నర్సిములు )
సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండలం లోని, కొల్లూర్ గ్రామములో, నిర్మించిన జియో సెల్ ఫోన్ టవర్ నుండి, సిగ్నల్స్ పూర్తి స్థాయిలో వినియోగదరులకు, చేరడం లేదని, గత కొన్ని రోజుల నుండి జియో సెల్ ఫోన్ వినియోగదా రులు,తీవ్రఇబ్బందిపడుచున్నారని, మంగళవారం రోజున, పూర్తిగా జియో సేవలు తమ గ్రామములో నిలిచి పోయాయని, కావున సంబంధిత ఆధికారులు స్పందించి, వినియోగదరులకు, అసౌకర్యం కలుగకుండా చూడాలని, గ్రామ ప్రజలు కోరుచున్నారు.