(జనం న్యూస్ చంటి జూన్ 24)
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం ఈరోజు రైతు భరోసా సంబరాలు భాగంగా రాయపోల్ మండల్ చిన్న మాసంపల్లి విలేజ్ రైతు వేదిక కార్యక్రమంలో భాగంగా రాయపోల్ మండల్ ఎమ్మార్వో నరేష్, ఏఈఓ కవిత. మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు యువజన కాంగ్రెస్ సిద్దిపేట జిల్లా కార్యదర్శి అనిల్ గౌడ్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ కొత్తపల్లి స్వామి, మంతూర్ డాక్టర్ చందు. ఆత్మ కమిటీ డైరెక్టర్ జానీ గౌడ్ పాల్గొన్నారు.