(జనం న్యూస్ చంటి జూన్ 25)
సిద్దిపేట జిల్లా: దౌల్తాబాద్ మండలం దొమ్మాట గ్రామంలో శ్రీ కొడకండ్ల శ్రీరామ శరన్ శర్మ గురూజీ నిర్వహణలో దొమ్మాట తాజా మాజీ సర్పంచ్ శ్రీ పూజిత వెంకటరెడ్డి అధ్యక్షతన నియోజకవర్గస్థాయి క్రీడా పోటీల్లో భాగంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా నియోజకవర్గంలో నుండి మొత్తం 28 జట్టులు పోటీ పడనున్నాయి రోజుకు నాలుగు మ్యాచ్లు జరగనున్నాయి ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సింహాచలం . హైమద్ పాలకవర్గము కనకయ్య షబ్బీర్ తో పాటు చాముండేశ్వరి గురుదత్త పీఠం ప్రధాన సేవకులు అక్కం మొల్ల స్వామి సింగని స్వామి నీలం కిషన్ అంబాల పరుశరాములు తదితరులు పాల్గొన్నారు.