జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 25 రిపోర్టర్ సలికినీడి నాగు
ఈరోజు బ్లాక్ డే నిర్వహించడం జరిగింది ఆరోజు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దేశ చరిత్రలో మాయని మచ్చగా ఆమె నిర్ణయాన్ని నిరసిస్తూ అన్ని పార్టీలు అన్ని రాష్ట్రాలు ఎమర్జెన్సీ డే కి నిరసనగా ఎన్నో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ ఎమర్జెన్సీ టైములో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి సీఎం కరుణానిధి కుమారుడు స్టాలిన్ ని కూడా జైల్లో వేసి నిర్బంధించడం జరిగింది అలా ప్రతి రాష్ట్రంలోనూ ఎమర్జెన్సీ డే నిరసన కార్యక్రమాలు జరిగాయి వీటిని ఖండిస్తూ స్థానిక ప్రభుత్వాలు జాతీయ మీడియా విలేకరులను సైతం నిర్బంధించడం జరిగింది దాని గురించి ఈరోజు బిజెపి పార్టీ కార్యాలయంలో బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్న శ్రీనివాసరావు సూచన మేరకు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ఓబిసి మోర్చా పట్టణ అధ్యక్షులు కుప్పం కళ్యాణ్ దుర్గారావు బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ అన్నపురెడ్డి లక్ష్మణ్ బిజెపి పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు ఆరో వార్డు మైనార్టీ యువ నాయకులు షేక్ సుభాని ఓబీసీ నాయకులు గుమ్మా బాలకృష్ణ జోలాపురం రాయుడు సాల్మన్ తదితరులు పాల్గొనడం జరిగింది