జనం న్యూస్ జూన్ 25 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
.వాంకిడి మండలం గ్రామపంచాయతీ డొడ్డిగూడ గుర్నులే నారాయణ ఆదేశాల మేరకు డొడ్డీగూడ
వాంకిడి మండలోని డొడ్డీగూడ గ్రామపంచాయతీ తొలి విడతలో మంజూరైన 05 మంది లబ్ధిదారులకు మంజూరు అందజేసి అనంతరం లబ్ధిదారులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరియు ప్రజా ప్రభుత్వానికి ఏళ్ల కాలం రుణపడి ఉంటాము అని అన్నారు.
ఈ యొక్క కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీటీసీ కొడప మారుతి డొడ్డీగూడ కాంగ్రెస్, తాజా మాజీ ఉప సర్పంచ్ కుంరం మారుతి, గ్రామ పటేల్ కుంరం లేదు, కొమరం భీంరావు, గేడం భీము, కొమరం దెల, కార్యదర్శి రమాదేవి, లబ్ధిదారులు పాల్గొనడం జరిగింది.