జనంన్యూస్. 27. నిజామాబాదు. ప్రతినిధి.
హైదరాబాద్ లో గచ్చిబౌలి జిఎంసి బాలయోగి ఇండోర్ స్టేడియంలోఈనెల 25 తేదీ నుండి జరుగుతున్న 8 వ జాతీయస్థాయి తైక్వాండోలో సత్తా చాటిన నిజామాబాద్ క్రీడాకారులు. పలువురు క్రీడాకారులు గోల్డ్ మెడల్స్. సిల్వర్ మోడల్స్. బ్రౌన్స్ మోడల్స్ సాధించారు. సిరికొండ మండలం కేంద్రంలోని న్యావనింది గ్రామ పరిధిలోని నారాయణ పల్లికి చెందిన చౌటుపల్లి నేహా S/O శ్రీనివాస్. (జర్నలిస్ట్) కూతురు. జాతీయస్థాయి తైక్వాండోలో బంగారు పతకం సాధించారు. నేహ ప్రస్తుతం నిజాంబాద్ లోని స్థానిక నిశిత డిగ్రీ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతుంది.