జనం న్యూస్. తర్లుపాడు మండలం. జూన్ 28
తర్లుపాడు మండలం మీర్జెపేట గ్రామం లో గల జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి ఫలితాలలో మంచి మార్కులు సాధించి పాఠశాల మొదటి ర్యాంక్ సాధించిన పెరికే మమత ను సేవ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో తన తండ్రి కందుల పెద్ద యేసు జ్ఞాపకార్ధం డైరెక్టర్ కందుల అనిల్ కుమార్, కందుల విమలమ్మ పాఠశాల మొదటి స్థానం లో నిలిచిన పెరికే మమత ను 5000/- నగదు తో శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రవీణ్, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు