జనం న్యూస్ జూన్ 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రానికి చెందిన మామిడి త్రిశూల్ మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదన్ చారి వారి ఇంటికి వెళ్ళి మామిడి త్రిశూల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి అతని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఆయన వెంట మాజీ మార్కెట్ డైరెక్టర్ నిమ్మల మహేందర్ బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు గుర్రం రవీందర్ కొప్పుల మాజీ ఎంపీటీసీ బగ్గి రమేష్ సారయ్య ఉద్యమకారుల ఫోరం కోకన్వీనర్ పొడి శెట్టి గణేష్ మండల యూత్ నాయకులు బెరుగు తరుణ్ గోపీ ఉప్పు నూతల మునికేష్ తదితరులు పాల్గొన్నారు….