జనం న్యూస్ జూన్ 30 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
బిజెపి రాజానగరం అసెంబ్లీ కన్వీనర్ నీరు కొండ వీరన్న చౌదరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలోఈరోజు నామినేషన్లు స్వీకరణ కార్యక్రమంలో,ఇతరులు ఎవ్వరూ నామినేషన్ వేయకపోవడంతో సీనియర్ నాయకులు, నూతన తెలంగాణ రాష్ట్ర బిజెపి అద్యక్షులుగా శ్రీ నారపరాజు రామచంద్రరావు ఏకగ్రీవంగా ఎన్నికైనారు వారికి తూర్పుగోదావరి జిల్లా రాజానగరం అసెంబ్లీ కన్వీనర్ వీరన్న చౌదరి శుభాకాంక్షలు తెలిపారు. బిజెపి వివిధపదవుల్లో చేశారన్నారు రామచంద్రరావు ఏకగ్రీవం కావడం పట్ల అబినంధనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా సేవలందించారని వీరన్న చౌదరి తెలిపారు