జనం న్యూస్ జూలై 1 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాసరెడ్డి
డాక్టర్స్ డే సందర్భంగా కూకట్ పల్లి రాందేవ్ రావు హాస్పిటల్ లో నిర్వహిస్తున్న డాక్టర్స్ డే సెలబ్రేషన్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు జర్నలిస్టు తెల్ల హరికృష్ణ, పిఎల్ ప్రసాద్, ఈ నరేంద్ర తో కలిసి మర్యాదపూర్వంగా డాక్టర్ యోబు నీ కలిసి శాలువతో సత్కరించి పూల మొక్కను అందించి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వారితోపాటు రమాదేవి, కల్పన కూడా పాల్గొనడం జరిగింది.