జనం న్యూస్ జులై 01 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
ఆసిఫాబాద్ జిల్లా ప్రోహిబిషన్ & ఎక్సైజ్ అధికారి బి.జ్యోతి కిరణ్ అదేశాల మేరకు కాగజ్ నగర్ మండలములో గతములో నాటుసారాయి మరియు దేశిదారు అమ్ముతు పట్టుబడిన ఎనిమిది మంది పాత నేరస్తులను కాగజ్నగర్ తహశీల్దార్ ఎం.మధుకర్ వద్ధ బైండోవర్ చేయగ , వారు మళ్ళీ నాటుసరయి లేధా దేశీదారు అమ్మితే లక్ష రూపాయల జరిమాన లేదా జైలు శిక్ష విధిస్తానని కాగజ్ నగర్ తహశీల్దార్ ఎం.మధుకర్ తేలిపారు.