జనం న్యూస్ జనవరి 25( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ విజయ్ కుమార్):- సిద్దిపేట జిల్లా మర్కుక్ రైతు సోదరులకు విజ్ఞప్తి -రైతు భరోసా. 01/01/2025 నాటికి కొత్తగా పట్టాదారు పాస్ బుక్కులు వచ్చిన రైతులు రైతు భరోసా దరఖాస్తు ఫారం, ఆధార్ కార్డ్ ,పట్టాదార్ పాస్ బుక్ బ్యాంక్ అకౌంట్ జత చేయాలి. రైతు భరోసా గతంలో పడుతున్న రైతుల దరఖాస్తు చేసుకోవడం వద్దు . మర్కుక్ , ఎర్రవల్లి దామరకుంట రైతు వేదికలు దరఖాస్తు చేసుకోవలసినదిగా వ్యవసాయ సంచాలకులు అనిల్, అగ్రికల్చర్ ఆఫీసర్ రజినీకాంత్, తెలిపారు.