జనం న్యూస్ జులై(2)
సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం నూతన ఎస్సైగా సూర్యాపేట పట్టణ ఎస్సైగా ఇంతకాలం నిధులు నిర్వహించిన ఈ.సైదులు బుధవారం నాడు అర్వపల్లి ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించినాడు. ఇక్కడ పనిచేసిన చింతకాయల బాలకృష్ణ ముదిరాజ్ నల్లగొండ విఆర్ కు బదిలీపై వెళ్లారు.