జనం న్యూస్ జూలై 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
బిజెపి నూతనరాష్ట్రసారధి…. మాధవ్ ను కలిసిన ముమ్మిడివరం నియోజవర్గ బిజెపి నాయకులు
ఆంద్రప్రదేశ్ విజయవాడలో మంగళవారం ఎస్ ఎస్ కన్వన్షన్ హాల్ నందు రాష్డ్ర బిజెపి అధ్యక్షులుగా ప్రమాణస్వీకారం చేసిన పోకల వంశీ నాగేంద్ర మాధవ్ ను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ నియోజవర్గం ఇంచార్జ్ గొల్ల కోటి వెంకటరెడ్డి రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ మూర్తి రాజు మండల అధ్యక్షులు మట్ట సూరిబాబు దుర్గ కలిసి శాలువా వేసి బోకే ఇచ్చి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలవడం జరిగింది ఆయన ఎంతో ఆప్యాయతగా మమ్మల్ని ఆదరించారు