జనంన్యూస్. 03.నిజామాబాదు. ప్రతినిధి.
హైదరాబాద్లో అఖిల భారత బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మరియు మాజి ఎమ్మెల్సీ.సభావత్ రామలు నాయక్ ని కల్వడం జరిగింది.ఇకార్యక్రమంలో జిల్లా నాయకులు మోహన్ నాయక్. జరుపుల గోవింద్ నాయక్.బన్నీ నాయక్. సిరికొండ మండల అఖిల భారత బంజారా సేవా సంఘం అధ్యక్షుడు చందర్ నాయక్. మాజి అధ్యక్షుడు లస్కర్ నాయక్ .సర్పాలి తండా సర్పంచ్ చందర్ నాయక్. జంగ్లోడి తండా సర్పంచ్ గంగాధర్ .బంజారా యువ నాయకుడు మాలోత్ రాజేంధర్. తదితరులు పాల్గొన్నారు.