జనం న్యూస్ జూలై 3 ముమ్మిడివరం ప్రతినిధి
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిను కలిసిన కాట్రేనుకొన బిజెపి నాయకులు గ్రంధి నానాజీ (బిజెపి జిల్లా ట్రెజరర్ )ఆంద్రప్రదేశ్ విజయవాడలో మంగళవారం ఎస్ ఎస్ కన్వన్షన్ హాల్ నందు రాష్ట్ర బిజెపి అధ్యక్షులు ప్రమాణస్వీకారం కార్యక్రమంలో వారిని కలిసినాను వారు ఎంతో ఆప్యాయతగా మాట్లాడి నాకు ఆయన ఆశీస్సులు ఇచ్చినారు