జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 3 రిపోర్టర్ సలికినీడి నాగు
నాదెండ్ల మండలలోని చందారం, రామచంద్రపురం గ్రామంలో సెంట్రల్ గవర్నమెంట్ వారిచే స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిశీలన ఏ ఎమ్ ఎస్ బృందం వారు పర్యటించారు మరుగుదొడ్డి వినియోగం, డ్రైనేజీ వ్యవస్థ పరిశుభ్రతపై ప్రజల అడిగి తెలుసుకున్నారు దేవాలయాలు మరియు మరుగుదొడ్లు స్కూల్స్ అంగన్వాడి సెంటర్స్ హౌస్ హోల్డ్స్ ల యొక్క మరుగుదొడ్ల వాడుకవిధానాలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి రూప్ తేజ మరియు మండల రిసోర్స్ కోఆర్డినేటర్ ఎన్ యేసురాజు ఎమ్ఐ కన్సల్టెంట్ జిల్లా అధికారి రాజేశ్వరి సానిటేషన్ జిల్లా అధికారి నవీన్, రమేష్, విసిటింగ్ కేంద్ర ఏఎంఎస్ బృందం వెంకటేష్, భాస్కర్ హారిక, మేఘన, మురికిపూడి పంచాయతీ కార్యదర్శి కెప్రభుదాస్ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు