జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్టీసీ మాజీ చైర్మన్ ఎద్దుల సుబ్బరాయుడు ,శ్రీ సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎస్పీ ని కళ్యాణోత్సవానికి ఆహ్వానించడం జరిగినది,కళ్యాణం రోజు మరియు రథోత్సవం రోజు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయించాలని ఎస్పీ ని కోరారు.అనంతరం ఎస్పీ ని సత్కరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో వాసు దేవయ్య, చక్రాల రామసుబ్బన్న ,ఎద్దుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు