జనం న్యూస్ జూలై 4 చిలిపిచేడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండల్ లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య కురుమ 79వ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కురుమ పెద్దలు చిట్కుల్ మాజీ సర్పంచ్ బాలయ్య జగ్గంపేట్ మాజీ సర్పంచ్ పోచయ్య అజ్జమర్రి మాజీ సర్పంచ్ నగేష్ పోగుల మధ కురుమ చిలిపిచేడ్ కుర్మా సంఘం అధ్యక్షుడు మల్లయ్య చిట్కుల్ అధ్యక్షుడు పోచయ్య గంగారం యాదయ్య డబ్బేడ లక్ష్మణ్ కురుమ కొమురయ్య బిక్షపతి కురుమ సత్తయ్య కురుమ మహేష్ కృష్ణ కురుమ శ్రీదర్ కురుమ గోవర్ధన్ రాజు దశరథ్ వివిధ సంఘాల నాయకులు సాకలి రామకృష్ణ రాజు యాదవ్ మరియు కురుమ సంఘం సభ్యులు పాల్గొనడం జరిగింది