జనం న్యూస్ 05జులై పెగడపల్లి ప్రతినిధి.
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నందగిరి గ్రామంలో ని హనుమంతుని పల్లి లో అంగన్వాడి స్కూల్లో పిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్దలు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అంగన్వాడీలు అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న సీతక్క కి అలాగే ఎస్సీ ఎస్టీ దివ్యాంగులసంక్షేమా శాఖ మంత్రి అడ్లురు లక్ష్మణ్ కుమార్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకుడు బొమ్మగోని జితేందర్ గౌడ్. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.