జనం న్యూస్ జనవరి 25 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండల కేంద్రంలో శుక్రవారం బెజ్జుర్ తహసీల్దార్ కార్యాలయంలో భూమేశ్వర్, చేతుల మీదుగా ఆర్టిఐ లైవ్ న్యూస్ ఛానల్ మరియు ఆర్టిఐ నిఘా డిజిటల్ దినపత్రిక నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యల పై వార్త సేకరించి ప్రజలలో చైతన్య నింపుతున్న ఆర్ టీ ఐ న్యూస్ ఛానల్ ఎల్లప్పుడూ వాస్తవాలను ప్రజల వద్దకు చేరుస్తూ, నిజాలను నిర్భయంగా రాస్తూ ప్రజాదారణ పొందిన ఆర్ టీ ఐ పత్రికలు అని అభినందించారు. అదేవిధంగా జనాలను చైతన్యపరుస్తు నిజాయితీగా ప్రశ్నించే ధైర్యాన్ని ఇచ్చిందన్నారుబ్బంది జూనియర్ అసిస్టెంట్, అచ్చుత్యారావు, జూనియర్ అసిస్టెంట్ పంకజ, ఏం. సి కార్యాలయ సిబ్బంది, ఆర్టీ ఐ సభ్యులు, జిల్లా జైంట్ సెక్రటరి లింగయ్య,, రాజలింగు, ఓంప్రకాష్, హరీష్, తదితరులు పాల్గొన్నారు.