జుక్కల్ జులై 5 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో నూతనంగా ఎస్సై గా నవీన్ చంద్ర శుక్రవారం నాడు బాధ్యతలు స్వీకరించారు కామారెడ్డి విఆర్ లో ఉన్న అయినను జుక్కల్ ఎస్సైగా ఎస్పీ రాజేష్ చంద్ర నియమించారు. ఇక్కడ పనిచేసిన ఎస్సై భువనేశ్వర్ కు దేవనపల్లికి బదిలీపై వెళ్లారు.