కాట్రేనికోన జనవరి 25 (డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్):- ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేని కొన
కోనసీమ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారు, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కోస్టల్ సెక్యూరిటీ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మెరైన్ వారి ఉత్తర్వుల ప్రకారం దీవులు భారతదేశంలో భాగం అని తెలిపే విధంగా ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం కాట్రేనికోన ఎస్సై అవినాష్ వారి సిబ్బంది, మెరైన్ పోలీస్, కాట్రేనికోన తహశీల్దార్ సునీల్ కుమార్ మరియు ఇతర రెవెన్యూ సిబ్బంది, మత్స్య శాఖ, అటవీ శాఖ సిబ్బంది స్థానిక ప్రజలతో కలిసి కాట్రేనికోన మండల పరిధిలోని తాంబెల్ల దిబ్బ ఐలాండ్ లో జాతీయపతాకం ఎగురవేసి జెండా వందనం చేశారు.