జనం న్యూస్ జూలై 6 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని జగిత్యాల నియోజకవర్గం బీరు పూర్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ ఆవరణలో మన ప్రియతమ నేత విజన్ ఉన్న నాయకుడు జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు బీరు పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం లో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేకు కట్ చేసి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో బీరు పూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ లు మాజీ ఎంపిటిసి లు మాజీ ఉపసర్పంచ్ లు మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు