జనం న్యూస్ జూలై 6 జగిత్యాల జిల్లా
బీర్ పూర్ మండల నూతన ఎస్ ఐ గా ఈ రోజు సబ్బాని రాజు బాద్యతలు స్వీకరించి నారు ఇక్కడ పని చేసిన ఎస్ ఐ కుమారస్వామి జగిత్యాల స్పెషల్ బ్రాంచ్ ఎస్ ఐ గా బదిలి కాగా అయణ స్థానం లో ఈ రోజు రాజు బాద్యతలు స్వీకరించి నారు ఈ సందర్బంగా నూతన ఎస్ ఐ మాట్లాతు మండల ప్రజల సహకారం తో మండలం లో శాంతి భద్రతలు నిగాతం కలుగ కుండా చర్యలు తీసుకుంటా అన్నారు యువకులు మత్తు పదార్థాలు సేవించవద్దు సైబర్ నేరాల పై జాగ్రత్త వహించాలని అన్నారు ఈ కార్యక్రమం లో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు