జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 25 రిపోర్టర్ సలికినిడి నాగరాజు: సూర్య దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను చిలకలూరిపేట అర్బన్ సి.ఐ పి.రమేష్,గ్రామీణ సి.ఐ బి.సుబ్బా నాయుడు, ఎస్సై అనిల్ కుమార్ చేతుల మీద శనివారం ఆవిష్కరణ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు జంగా వినాయక రావు ,మున్నంగి రత్నారెడ్డి, సూర్య దినపత్రిక పాత్రికేయులు, తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం,ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.