జనం న్యూస్ జులై 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రానికి చెందిన మామిడి త్రిశూల్ గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా విషయం తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వారి ఇంటికి వెళ్ళి వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు వారి వెంట మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి మాజీ ఉప సర్పంచ్ సుమన్ బిఆర్ఎస్ నాయకులు దాసి శ్రావణ్ కుమార్ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు…..