(జనం న్యూస్ చంటి జూలై 9)
ఈరోజు దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్లో నూతనంగా బాధ్యతలు స్వికరించిన ఎస్ ఐ అరుణ్ కుమారును బిజెపి సీనియర్ నాయకులు దేవుడి నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో సన్మానించారు ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఉపసర్పంచులు, వైస్ ప్రెసిడెంట్లు, శక్తికేంద్రం ఇంచార్జులు, భూత్ అధ్యక్షులు, కార్యకర్తలు, నాయకులు, పాల్గొన్నారు…