జనం న్యూస్ జూలై 10 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
81 వ వార్డులో సుపరిపాలన తొలి అడుగు ఇంటింటి ప్రచార కార్యక్రమం ఈరోజు ఉదయం సంతోషిమాత కోవెల ఏరియాలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలపై అభిప్రాయం తెలుసుకొని లోటుపాట్లు ఏమైనా ఉంటే చెప్పాలని మహిళలను కోరిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినప్పటికీ పథకాలు అమలు చేస్తున్నారని, వారు సంతృప్తిని వ్యక్తపరిచారని పార్లమెంట్ కార్యదర్శి మల్ల గణేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్ల రామకృష్ణ పీలా రమణారావు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.//