జనం న్యూస్ జూలై 10 జగిత్యాల జిల్లా
బిర్ పూర్ మండల కేధ్రం లోని రైతు వేదికలో బీర్ పూర్ మరియు సారంగా పూర్ రాయికల్ మండల విద్యుత్ వినియోగ దారులకు తెలియజేయునది ఏమనగా రేపు తేది 11.07.2025 రోజున బీర్ పూర్ రైతువేదిక ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 01.00 గంటల వరకు విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిస్కార వేదిక నిర్వహించబడును కావున వినియోగదారుల విద్యుత్ సమస్యలను ముఖాముకి ద్వారా తెలుసుకొని పిర్యాదు స్వీకరించి వినియోగ దారుల సమస్య లు పరిష్కరిస్తాము కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని విద్యుత్ అదికారులు తెలియ జేసినారు ఈ కార్య క్రమంలో జిల్లా విద్యుత్ ఉన్నతాది కారులు పాల్గొంటారు కావున ఇట్టి అవకాశాన్ని వినియోగించు కోవాలని తెలియ జేసినారు ఈ కార్యక్రమం లో చైర్ పర్సన్ ఎరుకల నారాయణ నిజామాబాద్ సిందూర్ శర్మ ఎ డి ఈ శ్రీనివాసు ఎఈ సిబ్బంది పాల్గొంటారు