బిచ్కుంద జూలై 10 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్, విద్యా సంవత్సరం 2025 2026 లో చేరిన నూతన సంవత్సర విద్యార్థులకు తరగతుల ప్రారంభమైనవని, విద్యార్థులు క్రమం తప్పకుండా తరగతులకు హాజరుకావాలని,కనీసం 75% హాజరు ఉండేలా చూసుకోవాలని, విశేష అనుభవం ఉన్న అధ్యాపకుల సేవలు వినియోగించుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ కే అశోక్ తెలిపారు.