జనం న్యూస్ జూలై 11
:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో ఉన్న పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్సైగా పడాల రాజేశ్వర్ బాధ్యతలు చేపట్టిన సందర్బంగా ఏర్గట్ల మండలంలోని అంబేద్కర్ యువజన సంఘాల సభ్యులు, బాంషేఫ్ సభ్యులు శుక్రవారం రోజునా మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలో శాంతి భద్రతల విషయంలోమా పూర్తి సహకారం మీకు ఉంటుందని ఎస్ఐకి తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ దిబ్బ సరస్వతి సుదర్శన్ సభ్యులు గన్నవరపు రాజేశ్వర్, రాజేష్ రక్షక్,శోభన్,పౌలింగ్, నేత రవి,భూమేష్,తదితరులుపాల్గొన్నారు.