జనం న్యూస్ 14 జులై శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం తెలంగాణరాష్ట్ర బీసీ నేత ప్రశ్నించే గొంతుక ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను హత్యకు ప్రయత్నించిన వారిపై జాగృతి ఎమ్మెల్సీ కవితపై కేసు నమోదు చేయాలి, బీసీ జేఏసీ రాష్ట్ర నాయకుడు తెలంగాణ ఉద్యమకారుల జేఎస్సార్ రాష్ట్ర కార్యదర్శి దామర కొండ కొమురయ్య పటేల్ అన్నారు ఈరోజు ఉప్పల్ న్యూస్ ఆఫీస్ పై బిసి ముద్దుబిడ్డ ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుక ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పై జాగృతి కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ అనుచరులు జాగృతి గుండాలు రౌడీలు ముసుగులో వచ్చి క్యూ న్యూస్ ఆఫీసు పై దాడి చేసి లోపలికి చచ్చుకొని వచ్చి క్యూ న్యూస్ ఆఫీసుకు వచ్చిన పేద ప్రజలపై దాడి చేసి లోపలికి సూచుకొని పోయి తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ నాయకుడిని హత్య చేయడానికి ఆఫీసులో పనికి పోయి గన్మెన్ గన్నును గుంజుకుని అత్తయ్యం చేయడానికి ప్రయత్నించినారు ఈ ప్రయత్నించిన జాగృతి నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జాగృతి రౌడీలు గుండాలు వారిపై వెంటనే చట్ట రీతిగా చర్య తీసుకుని అరెస్టు చేయించి కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం, ప్రజాస్వామ్యంగా కూర్చున్నాం లేని పక్షంలో బీసీ సమాజమంతా రోడ్డుకెక్కి ధర్నాలు రాస్తారోకాలు చేస్తాము జాగృతి కవిత దిష్టిబొమ్మలు తెలంగాణ రాష్ట్రం అన్ని జిల్లాల మండలాలలో నిరసన ధర్నాలు చేయాలని కోరుచున్నాము బీసీ సంఘాలు బీసీ కుల సంఘాలు బీసీ రాజకీయ నాయకులు ప్రశ్నించే పిలుపునిస్తున్నాము ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి ముంజాల రాజేందర్ గౌడ్ బీసీ జేఏసీ మహిళా రాష్ట్ర నాయకురాలు కత్తుల కవిత పటేల్ బీసీ జేఎస్సార్ రాష్ట్ర నాయకుడు బుర్ర కుమార్ స్వామి గౌడ్ బీసీ జేఏసీ రాష్ట్ర నాయకుడు యాదగిరి బీసీ జేఏసీ మహిళ రాష్ట్ర నాయకురాలు స్వరూప బీసీ జెఎస్సార్ రాష్ట్ర నాయకుడు చప్పర్తి కుమార్ బీసీ జేఏసీ జిల్లా నాయకుడు రౌతు శ్రీను బీసీ జేఏసీ జిల్లా నాయకుడు అడప ప్రభాకర్ పటేల్ బీసీ జేఏసీ మండల అధ్యక్షుడు జక్కుల రఘు పటేల్ తదితరులు పాల్గొన్నారు,…..