బిచ్కుంద జూలై 15 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని బిచ్కుంద సీఐ గా నూతన బాధ్యతలు చేపట్టిన రవికుమార్ గారిని బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్ బిచ్కుంద పట్టణ అధ్యక్షుడు సాయిల్ సెట్ కార్ పుల్కల్ మాజీ సొసైటీ చైర్మన్ వెంకట్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానం చేశారు . ఇట్టి కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శంకర్, గుండె కల్లూరు మాజీ ఎంపీటీసీ రాజు పటేల్, మాజీ జెడ్పిటిసి నాగనాథ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్, యోగేష్ యోగేష్, లింగురాం, నౌషా నాయక్, సీమ గంగారం, రవి పటేల్, ఉత్తం, బొగడ మీద సాయిలు, దేవరావు తదితరులు పాల్గొన్నారు