జనం న్యూస్15 జూలై( కొత్తగూడెం నియోజకవర్గం)
చండ్రుగొండ మండలం నుండి హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద జరిగిన బిసి ప్రజాప్రతినిధుల ఫోరం ధర్నాకు మండల బీసీ నాయకులు తరలి వెళ్లారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం చట్టబద్ధత రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. సత్తే నాగేశ్వరరావు నాయకత్వంలో తదితరులు బీసీలు పాల్గొన్నారు