కురిమెల్ల శంకర్ బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు
జనం న్యూస్16 జూలై ( కొత్తగూడెం నియోజకవర్గం)
కొత్తగూడెం నాయి బ్రాహ్మణ సేవా సంఘం మొట్టమొదటి అధ్యక్షుడు మేడపల్లి ఎల్లయ్య కుమారుడు మేడేపల్లి లక్ష్మీనారాయణ వయసు 73 గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ పరమపదించారు విద్యానగర్ పంచాయతీలోని వారి సొంత గృహంలో అంతిమ దహన సంస్కారాల నేపథ్యంలో దేహానికి బహుజన్ సమాజ్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ అధ్యక్షులు కురిమెల్ల శంకర్ నివాళులర్పించారు వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు కడియాల సత్యనారాయణ కురిమెల్ల దుర్గయ్య, చుంచుపల్లి మండల అధ్యక్షులు కడియాల శ్రీనివాస్ మాదాసు పరుశురాం అవదు రాందాస్ తదితరులు పాల్గొన్నారు