జనం న్యూస్ జూలై 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
సీఎం చంద్రబాబు హామీ ప్రకారం శాఖమూరు పార్కులో 6.8 ఎకరాలు కేటాయించిన సీఆర్డీయే మంత్రి నారాయణ చేతుల మీదుగా భూమి కేటాయింపు పత్రాలను స్వీకరించిన అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షులు డూండీ రాకేష్ 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహంతొ పాటు స్మృతి వనం ఏర్పాటు చేయనున్న ట్రస్ట్ మార్చి 2026 లోగా స్మృతి వనం ఏర్పాటు చేయాలని అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ కు సూచించిన మంత్రి నారాయణ ప్రభుత్వం భూమి కేటాయింపు చేయడం రాష్ట్ర ప్రజలందరికీ శుభవార్త : డూండీ రాకేష్ భవిష్యత్తు లో ఒక పెద్ద పర్యాటక ప్రాంతం గా అమరజీవి స్మృతి వనం అభివృద్ధి చెందుతుంది : డూండీ రాకేష్