జనంన్యూస్. 16.నిజామాబాదు.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ జిష్ణు దేవ్ వర్మ ను మర్యాద పూర్వకంగా కలిసిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నేడు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి వద్ద గల తెలంగాణ యూనివర్సిటీ నందు కార్యక్రమంనకు విచేస్తున్న సందర్బంలో భాగంగా డిచిపల్లి 7వ బెటాలియన్ లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ జిష్ణు దేవ్ వర్మ ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, I.P.S., పుష్పగుచ్చం ను అందజేశారు