జనం న్యూస్- జనవరి 26- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ హిల్ కాలనీ లోని ఎస్సీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ బిల్డింగ్ ఏఈ/ 77 లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి, ఎస్సీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ట్రెజరర్ ఏ రాజా జాతీయ జెండాను ఎగురవేసి అంబేద్కర్ చిత్రమటానికి పూలమాలలు వేశారు స్థానిక హిల్ కాలనీ బస్టాండ్ లోని అంబేద్కర్ విగ్రహానికి సెక్రటరీ పిల్లి శ్రీనివాస్ పూలమాలలు వేశారు, ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు అలుపూరి శ్రీనివాస్ ,ట్రెజరర్ ఏ రాజా, సెక్రటరీ పిల్లి శ్రీనివాస్, ఎర్ర పెంచలయ్య, ఎన్ కిషోర్ బాబు, జంగా ప్రకాష్, స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు