జనంన్యూస్. 18. సిరికొండ.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిధుల నుండి సిరికొండ మండల కేంద్రం లో 4 హై మోస్ట్ లైట్ పిట్ చేయించడం జరిగింది .సిరికొండ గ్రామము తరుపున గ్రామప్రజలు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎక్స్ వైస్ ఎంపీపీ వైస్ తోట రజన్న. రూరల్ జాగృతి కన్వీనర్ మల్లెల సాయి చరణ్ మాజీ సర్పంచ్ రాజారెడ్డి వి డి సి చెర్మెన్ స్వామి. సీనియర్ నాయకులు ప్రకాష్ బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సంతోష్ ఉపాధ్యక్షుడు సతీష్ నాయకులు తోట బలరాజ్ చిన్నతమ్మిరాజన్న బాను ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మొట్టల దీపక్ గ్రామ పెద్దలు రామస్వామి. బుమరెడ్డి బాబులు రాజన్న ఐనల రజన్న మోహన్ రాజలింగం గంగరం బాబు సతీష్ జాగృతి నాయకులు భూపతి రెడ్డి భారత్ అఖిల్ బాను విగ్నేష్ తదితరులు పాల్గొన్నారు.