ఈనెల 21న హైదరాబాద్ లో జరగబోయే బిఆర్ఎస్వి శిక్షణ తరగతుల కార్యక్రమంలో భాగంగా
బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ ఆధ్వర్యంలో శాయంపేట మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల కమిటీ ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షునిగా భోగి అభిలాష్ ప్రధాన కార్యదర్శిగా బండారి సిద్దు గౌరవాధ్యక్షులుగా పెద్దిరెడ్డి సాయిరాం రెడ్డి ఉపాధ్యక్షులుగా గడ్డి ఓమేష్ కార్యదర్శిగా రాయిశెట్టి శివకుమార్ మహిళా అధ్యక్షురాలిగా ఎండి సానియా ప్రధాన కార్యదర్శిగా ఎస్ కే సానియా ఉపాధ్యక్షులుగా దార హారిక కార్యవర్గ సభ్యులుగా మార్త నాగచరన్ చల్ల సిద్ధార్థ్ లోకల బోయిన భరత్ బూర వరుణ్ గడ్డబోయిన మహేందర్ బాసాని విగ్నేష్ దిండిగాల సాయిచరణ్ తాటికొండ సోమిత్ చింతం అక్షయ డి అర్చన ఎస్ నిఖిల తదితరులను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం సిగ్గుచేటు అని తెలిపారు వెంటనే విద్యాశాఖ మంత్రి నియమించి విద్య పాలన కొనసాగించాలని సూచించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు కూతాటి రమేష్ బిఆర్ఎస్ యువజన విభాగం జిల్లా నాయకులు పెద్దిరెడ్డి కృష్ణారెడ్డి బిఆర్ఎస్వి మండల నాయకులు కోలా లక్ష్మణ్ విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు