ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో మహాధర్నా
ఉద్యమకారులు, ఉద్యమకారిణులు, కవులు, కళాకారులు,
వివిధ సంఘాల నాయకులు, అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు
కార్యక్రమంలో పాల్గొని,ఉద్యమకారులకు సంఘీభావం తెలపండి.🗳️ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి తెలంగాణ ఉద్యమకారుల ప్రధాన డిమాండ్స్ ప్రత్యేక కమిటీ – ప్రతి ఉద్యమకారుని గుర్తించడానికి ప్రత్యేకమైన కమిటీ వేయాలి. ఇల్లు కోసం స్థలం – ప్రతి ఉద్యమకారునికి 250 గజాల స్థలం ఇవ్వాలి. పెన్షన్ సౌకర్యం – జార్ఖండ్ తరహాలో ప్రతి ఉద్యమకారునికి నెలకు ₹25,000 పెన్షన్ ఇవ్వాలి. గుర్తింపు కార్డు & ఉచిత ప్రయాణం – గుర్తింపు కార్డుతో పాటు ఉచిత బస్సు & రైల్వే సౌకర్యాలు కల్పించాలి. సంక్షేమ బోర్డు ₹10,000 కోట్లతో ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి రండి – కదలి రండి – విజయవంతం చేద్దాం! పొడి శెట్టి గణేష్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం హనుమకొండ జిల్లా అధ్యక్షులు