జనం న్యూస్ 26 ఇ 2025 డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా జోగులాంబ గద్వాల్ జిల్లా ఆలంపూర్ తాలుకా అయిజ మండలం బైనపల్లి గ్రామం భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారు_ప్రతి సంవత్సరం జనవరి 26ను భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుతారు 1949 నవంబరు 26న రాజ్యాంగం ఆమోదం పొందగా భారతదేశం స్వతంత్ర గణతంత్రంగా.ఆవిర్భవించేందుకు 1950 జనవరి 26లో దీనిని ఒక ప్రజాతంత్ర పరిపాలన పద్ధతితో పాటుగా రాజ్యాంగం అమలులోకి తీసుకురావాలని నిర్ణయించారుడాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు రాజ్యాంగ ముసాయిదా కమిటీకి నాయకత్వం వహించిన డాక్టర్ బి. ఆర్.అంబేద్కర్ భారతదేశానికి రాజ్యాంగం వచ్చేందుకు కృషి చేశారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని రూపొందించింది అసమానత నిర్మూలన న్యాయం సమానత్వం వంటి విషయాలపై అంబేద్కర్ ప్రయత్నించారు అంబేద్కర్ దార్శనిక నాయకత్వం వల్లే భారతదేశానికి రాజ్యాంగం వచ్చింది బైనపల్లీ గ్రామం ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామీణ ప్రజల గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చేపరు