జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 26 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ని 07-07-1994 లో ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఇది మూడి గ్రామంలో మొదలు పెట్టిన ఉద్యమం 30 సంవత్సరాల నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో ఒత్తిళ్లు ఎన్నో బెదిరింపుల ఎన్నో ప్రాణ త్యాగాలు ఎన్నో ప్రలోభాలు ఎన్నో వెన్నుపోటులు ఎన్నో జైలు జీవితాలు అన్నిటినీ అధిగమిస్తూ 30 సంవత్సరాల దీర్ఘ పోరాటం చేసిన వ్యక్తి మందకృష్ణ మాదిగ అంతేకాకుండా సమాజంలో ఉండబడే అన్ని వర్గాల కోసం ప్రభుత్వాలతో కొట్లాడి సమాజానికి మేలు చేసిన వ్యక్తి