జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు : ప్రసిద్ధ అయోధ్య రామాలయ నృత్యార్చన లో భాగంగా నందలూరు ఆడపడుచు కోడూరు సుమన శ్రీ కి రామాలయం ఆవరణం నందు రామ పరివారం నృత్యార్చనలో ఆంధ్ర కళాకారిణిగా పాల్గొనే అరుదైనఅవకాశం కలగడం గర్వకారణం ఈ సందర్భంగా కోడూరు సుమన శ్రీ కి నందలూరు మండలం నుండి పలువురు అభినందనలు తెలియజేయడం జరిగింది.ఈసందర్భంగా ఆలయ అధికారులు నాట్య బృందానికి సత్కారం అందించి మహాదర్శనం కల్పించారు