జనం న్యూస్ 25జులై. కొమురం భీమ్ జిల్లా. ఆసిఫాబాద్. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్.
తెలంగాణ రాష్ట్ర వాతావరణ శాఖ రానున్న మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది.
ఈ వర్షాల నేపద్యం లో ప్రజలు అందరూ అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దు ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే చిన్న పిల్లలు పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలి అని అన్నారు..మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షిస్తూ ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ ఇబ్బందులు కలిగితే ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారులకి తెలియచేయాలనీ దిశా నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సిర్పూర్ (యూ )మండల అధ్యక్షులు *ఆత్రం గోవింద్ రావు , ఉపాధ్యక్షులు ఆత్రం దౌలత్ రావు , జైనూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పెందోర్ ప్రకాష్ ,మాజీ ఎంపీటీసీ హైమద్ ఖాన్ ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రఫీయొద్దీన్ ,సుద్దాల శ్రీనివాస్ , రాథోడ్ రమేష్ , దండుగుల మహేష్ ,అయ్యుబ్ ,ఆశపల్లి తాజా మాజీ రాథోడ్ రాందాస్ ,కాయ్యుమ్ , మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు సుద్దాల ఆనంద్ , షాకీర్ * తదితరులు పాల్గొన్నారు.