జనం న్యూస్ 26జులై పెగడపల్లి ప్రతినిధి.
పెగడపల్లి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పల్లె మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల కార్యశీల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ధర్మపురి అసెంబ్లీ ఇంచార్జ్ కన్నం అంజన్న మాట్లాడుతూ స్థానిక ఎన్నికల సమావేశంలో ఎంపీటీసీ మరియు ఎంపీపీ,జడ్పిటిసి పెగడపల్లి మండలం పూర్తి కైవసం చేసుకోవాలని నిర్దేశం చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం దాటిపోయింది ఇచ్చిన 6 గ్యారంటీలో ఏది ఒకటి కూడా సరిగా అమలు కావడం లేదు ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉన్నది గత పాలకుల పేరు చెప్పుకొని కాలం గడుపుతున్నారు బి ఆర్ ఎస్ పార్టీ తెలంగాణలో ప్రజలు వాళ్లకు తగిన బుద్ధి చెప్పారు నరేంద్ర మోడీ దేశంలోనే కాకుండా గ్రామంలో కూడా 80%నిధులుసమకూరుస్తున్నారు వాటి వల్లనే గ్రామం చాలా అభివృద్ధి దిశగా ముందుకు వెళుతుంది మన గ్రామంలో ఇంకా అభివృద్ధి చెందాలంటే బిజెపి పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్, ఎన్నికల ఇంచార్జ్ కొమ్ము రాంబాబు , నేషనల్ సెన్సార్ బోర్డు మెంబెర్ పిల్లి శ్రీనివాస్ ఎన్నికల ప్రబారి ఎస్సి మూర్చ ప్రధాన కార్యదర్శి దొనకొండ నరేష్, మాజీ మండల అధ్యక్షుడు గంగుల కొమురెల్లి, జిల్లా నాయకులు సంకేటి రవీందర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శిలు తోడిటి గట్టయ్య, కొత్తూరిబాబు, షేర్ అంజన్న, ఉపాధ్యక్షులు కోట మల్లేశం, వరదరామ, సాయిల తిరుపతి, గనంతల పరశురాం, మిట్టపల్లి రాజేశ్వర్ రెడ్డి, కార్యదర్శి అజ్మీర తిరుపతి నాయక్, కోశాధికారి గంగాధర శ్రీనివాస్, మరి శక్తి కేంద్ర ఇన్చార్జీలు బాత్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.